యెషయా 54:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 విపరీతమైన కోపంలో క్షణకాలం నీ నుండి నా ముఖాన్ని దాచుకున్నాను,+కానీ శాశ్వతమైన విశ్వసనీయ ప్రేమతో నీ మీద కరుణ చూపిస్తాను”+ అని నీ విమోచకుడైన+ యెహోవా అంటున్నాడు.
8 విపరీతమైన కోపంలో క్షణకాలం నీ నుండి నా ముఖాన్ని దాచుకున్నాను,+కానీ శాశ్వతమైన విశ్వసనీయ ప్రేమతో నీ మీద కరుణ చూపిస్తాను”+ అని నీ విమోచకుడైన+ యెహోవా అంటున్నాడు.