కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోబు 37:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 సర్వశక్తిమంతుణ్ణి అర్థంచేసుకోవడం మన శక్తికి మించింది;+

      ఆయన ఎంతో శక్తిమంతుడు,+

      ఆయన అపారమైన నీతిని,+ న్యాయాన్ని ఎన్నడూ మీరడు.+

  • కీర్తన 11:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 ఎందుకంటే యెహోవా నీతిమంతుడు;+ ఆయన నీతికార్యాల్ని ప్రేమిస్తాడు.+

      నిజాయితీపరులు ఆయన ముఖాన్ని చూస్తారు.*+

  • కీర్తన 45:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 నువ్వు నీతిని ప్రేమించావు,+ దుష్టత్వాన్ని ద్వేషించావు.+

      అందుకే దేవుడు, నీ దేవుడు నీ తోటివాళ్ల కన్నా ఎక్కువగా నిన్ను ఆనందతైలంతో+ అభిషేకించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి