-
కీర్తన 148:4, 5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
4 ఆకాశ మహాకాశాల్లారా, ఆకాశం పైనున్న జలాల్లారా,
ఆయన్ని స్తుతించండి.
5 అవి యెహోవా పేరును స్తుతించాలి,
ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి సృష్టించబడ్డాయి.+
-