-
సామెతలు 30:8, 9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
8 అసత్యాన్ని, అబద్ధాల్ని నాకు దూరంగా ఉంచు.+
పేదరికాన్ని గానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వకు.
నాకు అవసరమైనంత ఆహారం నాకు దయచేయి చాలు.+
9 లేదంటే నేను తృప్తిచెంది, నిన్ను తిరస్కరించి, “యెహోవా ఎవరు?” అని అంటానేమో.+
అలాగే, నన్ను పేదవాణ్ణి కానివ్వకు; లేదంటే దొంగతనం చేసి నా దేవుని పేరుకు అపకీర్తి తెస్తానేమో.
-
-
1 తిమోతి 6:6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 నిజమే, ఉన్నవాటితో తృప్తిపడుతూ దైవభక్తితో జీవిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
-