కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 24:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 “నువ్వు నీ పొలంలో కోత కోసేటప్పుడు అక్కడ ఒక పనను* మర్చిపోతే, దాన్ని తెచ్చుకోవడానికి వెనక్కి వెళ్లకూడదు. పరదేశి కోసం, తండ్రిలేని పిల్లల కోసం, విధవరాలి కోసం దాన్ని వదిలేయాలి.+ అప్పుడే నీ దేవుడైన యెహోవా నువ్వు చేసే ప్రతీ పనిలో నిన్ను దీవిస్తాడు.+

  • కీర్తన 145:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 అన్ని ప్రాణుల కళ్లు ఆశతో నీవైపు చూస్తున్నాయి;

      నువ్వు తగిన కాలంలో వాటికి ఆహారం ఇస్తావు.+

  • సామెతలు 10:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 యెహోవా నీతిమంతుల్ని ఆకలితో ఉండనివ్వడు,+

      కానీ దుష్టులు కోరుకునేది వాళ్లకు దక్కనివ్వడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి