-
ప్రకటన 21:3, 4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక పెద్ద స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: “ఇదిగో! దేవుని నివాసం* మనుషులతో ఉంది. ఆయన వాళ్లతో పాటు నివసిస్తాడు. వాళ్లు ఆయన ప్రజలుగా ఉంటారు. దేవుడే స్వయంగా వాళ్లతోపాటు ఉంటాడు.+ 4 వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు.+ మరణం ఇక ఉండదు,+ దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.+ అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”
-