మత్తయి 12:35 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 35 మంచి వ్యక్తి తన హృదయమనే మంచి ఖజానాలో నుండి మంచివాటిని బయటికి తెస్తాడు. అయితే చెడ్డ వ్యక్తి తన చెడ్డ ఖజానాలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు.+ ఎఫెసీయులు 4:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు.+ బదులుగా, వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.+ కొలొస్సయులు 4:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి.+ అప్పుడు, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.+
35 మంచి వ్యక్తి తన హృదయమనే మంచి ఖజానాలో నుండి మంచివాటిని బయటికి తెస్తాడు. అయితే చెడ్డ వ్యక్తి తన చెడ్డ ఖజానాలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు.+
29 మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు.+ బదులుగా, వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.+
6 మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి.+ అప్పుడు, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.+