యోబు 1:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 1 ఊజు దేశంలో యోబు*+ అనే ఒకతను ఉండేవాడు. అతను నింద లేనివాడు, నిజాయితీపరుడు;*+ అతను దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉండేవాడు.
1 ఊజు దేశంలో యోబు*+ అనే ఒకతను ఉండేవాడు. అతను నింద లేనివాడు, నిజాయితీపరుడు;*+ అతను దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉండేవాడు.