1 దినవృత్తాంతాలు 29:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 యెహోవా, గొప్పతనం,+ బలం,+ తేజస్సు, వైభవం, ఘనత+ నీకే చెందుతాయి. ఎందుకంటే ఆకాశంలో, భూమ్మీద ఉన్న ప్రతీది నీదే.+ యెహోవా, రాజ్యం నీది.+ అందరి మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు.
11 యెహోవా, గొప్పతనం,+ బలం,+ తేజస్సు, వైభవం, ఘనత+ నీకే చెందుతాయి. ఎందుకంటే ఆకాశంలో, భూమ్మీద ఉన్న ప్రతీది నీదే.+ యెహోవా, రాజ్యం నీది.+ అందరి మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు.