2 సమూయేలు 11:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 దావీదు ఆమె గురించి కనుక్కోవడానికి ఒక మనిషిని పంపించాడు. అతను వచ్చి ఇలా చెప్పాడు: “ఆమె పేరు బత్షెబ.+ ఆమె ఏలీయాము కూతురు,+ హిత్తీయుడైన+ ఊరియా+ భార్య.”
3 దావీదు ఆమె గురించి కనుక్కోవడానికి ఒక మనిషిని పంపించాడు. అతను వచ్చి ఇలా చెప్పాడు: “ఆమె పేరు బత్షెబ.+ ఆమె ఏలీయాము కూతురు,+ హిత్తీయుడైన+ ఊరియా+ భార్య.”