ఆదికాండం 39:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 ఈ ఇంట్లో నాకన్నా పైస్థానంలో ఎవ్వరూ లేరు. అతను నాకు అన్నీ అప్పగించాడు, ఒక్క నిన్ను తప్ప. ఎందుకంటే నువ్వు అతని భార్యవు. కాబట్టి నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?”+
9 ఈ ఇంట్లో నాకన్నా పైస్థానంలో ఎవ్వరూ లేరు. అతను నాకు అన్నీ అప్పగించాడు, ఒక్క నిన్ను తప్ప. ఎందుకంటే నువ్వు అతని భార్యవు. కాబట్టి నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?”+