7 మా దేవా, నువ్వు నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశ నివాసుల్ని వెళ్లగొట్టి, నీ స్నేహితుడైన అబ్రాహాము+ సంతానానికి* దాన్ని శాశ్వత ఆస్తిగా ఇచ్చావు.
23 అలా, “అబ్రాహాము యెహోవా* మీద విశ్వాసం ఉంచాడు, దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు”* అనే లేఖనం నెరవేరింది.+ అంతేకాదు, అతనికి యెహోవా* స్నేహితుడు అనే పేరు వచ్చింది.+