-
ద్వితీయోపదేశకాండం 20:1పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
20 “నువ్వు నీ శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్లినప్పుడు, వాళ్లకు నీకన్నా ఎక్కువ గుర్రాలు, రథాలు, సైనిక దళాలు ఉండడం చూసి, వాళ్లకు భయపడకు. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.+
-