యెషయా 54:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమైనా అస్సలు వర్ధిల్లదు,+న్యాయం తీర్చే సమయంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీ నాలుకను నువ్వు ఖండిస్తావు. ఇది యెహోవా సేవకుల వారసత్వ సంపద,*నేను వాళ్లను నీతిమంతులుగా ఎంచుతున్నాను” అని యెహోవా అంటున్నాడు.+
17 నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమైనా అస్సలు వర్ధిల్లదు,+న్యాయం తీర్చే సమయంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీ నాలుకను నువ్వు ఖండిస్తావు. ఇది యెహోవా సేవకుల వారసత్వ సంపద,*నేను వాళ్లను నీతిమంతులుగా ఎంచుతున్నాను” అని యెహోవా అంటున్నాడు.+