29 ఇశ్రాయేలూ, నువ్వు సంతోషంగా ఉంటావు!+
నీలాంటి వాళ్లు ఎవరున్నారు?+
నువ్వు యెహోవా రక్షణను ఆస్వాదిస్తున్న జనానివి,+
ఆయన నీకు రక్షణ కవచంలా ఉన్నాడు,+
నీ మహిమాన్విత ఖడ్గంలా ఉన్నాడు.
నీ శత్రువులు వణుకుతూ నీ ముందుకు వస్తారు,+
నువ్వు వాళ్ల వీపుల మీద నడుస్తావు.”