యెషయా 43:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 నీ విమోచకుడూ ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ+ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు: “మీ కోసం నేను వాళ్లను బబులోనుకు పంపించి, దాని ద్వారాల అడ్డగడియలన్నిటినీ విరగ్గొడతాను,+తమ ఓడల్లో ఉన్న కల్దీయులు ఆర్తనాదాలు పెడతారు.+ యెషయా 47:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 “మమ్మల్ని తిరిగి కొంటున్నదిఇశ్రాయేలు పవిత్ర దేవుడు;ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.”+
14 నీ విమోచకుడూ ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ+ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు: “మీ కోసం నేను వాళ్లను బబులోనుకు పంపించి, దాని ద్వారాల అడ్డగడియలన్నిటినీ విరగ్గొడతాను,+తమ ఓడల్లో ఉన్న కల్దీయులు ఆర్తనాదాలు పెడతారు.+