మీకా 4:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 సీయోను కూతురా, లేచి నూర్చు;+నేను నీ కొమ్ముల్ని ఇనుపవిగా,నీ డెక్కల్ని* రాగివిగా చేస్తాను,నువ్వు దేశదేశాల ప్రజల్ని నలగ్గొడతావు.+ వాళ్ల అక్రమ లాభాన్ని యెహోవాకు సమర్పిస్తావు,వాళ్ల వనరుల్ని సమస్త భూమికి నిజమైన ప్రభువు అయిన దేవునికి అర్పిస్తావు.”+
13 సీయోను కూతురా, లేచి నూర్చు;+నేను నీ కొమ్ముల్ని ఇనుపవిగా,నీ డెక్కల్ని* రాగివిగా చేస్తాను,నువ్వు దేశదేశాల ప్రజల్ని నలగ్గొడతావు.+ వాళ్ల అక్రమ లాభాన్ని యెహోవాకు సమర్పిస్తావు,వాళ్ల వనరుల్ని సమస్త భూమికి నిజమైన ప్రభువు అయిన దేవునికి అర్పిస్తావు.”+