కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 30:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 ప్రజలు సీయోనులో, అంటే యెరూషలేములో నివసించినప్పుడు+ నువ్వు అస్సలు ఏడ్వవు.+ సహాయం కోసం నువ్వు పెట్టే మొర వినబడగానే ఆయన తప్పకుండా నీ మీద అనుగ్రహం చూపిస్తాడు; నీ మొర విన్న వెంటనే నీకు జవాబిస్తాడు.+

  • యెషయా 55:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 55 దాహంగా ఉన్నవాళ్లారా,+ మీరంతా నీళ్ల దగ్గరికి రండి!+

      డబ్బు లేనివాళ్లారా, వచ్చి కొనుక్కొని తినండి!

      అవును, వచ్చి డబ్బులు ఇవ్వకుండానే ఉచితంగా+ ద్రాక్షారసాన్ని, పాలను+ కొనుక్కోండి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి