యెషయా 30:25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 గొప్ప వధ జరిగే రోజున బురుజులు కూలిపోయినప్పుడు ఎత్తైన ప్రతీ పర్వతం మీద, ఎత్తుగా ఉన్న ప్రతీ కొండ మీద వాగులు, కాలువలు పారతాయి.+
25 గొప్ప వధ జరిగే రోజున బురుజులు కూలిపోయినప్పుడు ఎత్తైన ప్రతీ పర్వతం మీద, ఎత్తుగా ఉన్న ప్రతీ కొండ మీద వాగులు, కాలువలు పారతాయి.+