యిర్మీయా 10:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 అవి దోస చేనులో పక్షులు రాకుండా పెట్టిన బొమ్మలాంటివి, అవి మాట్లాడలేవు;+వాటిని ఎవరో ఒకరు మోసుకెళ్లాలి, ఎందుకంటే అవి నడవలేవు.+ వాటికి భయపడకండి, అవి ఏ హానీ చేయలేవు,మంచి కూడా చేయలేవు.”+
5 అవి దోస చేనులో పక్షులు రాకుండా పెట్టిన బొమ్మలాంటివి, అవి మాట్లాడలేవు;+వాటిని ఎవరో ఒకరు మోసుకెళ్లాలి, ఎందుకంటే అవి నడవలేవు.+ వాటికి భయపడకండి, అవి ఏ హానీ చేయలేవు,మంచి కూడా చేయలేవు.”+