యెషయా 44:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 కోరెషు+ గురించి, ‘ఇతను నా మంద కాపరి,ఇతను నా ఇష్టాన్నంతా పూర్తిగా నెరవేరుస్తాడు’+ అని చెప్తున్నది నేనే;యెరూషలేము గురించి, ‘అది తిరిగి కట్టబడుతుంది’ అనీ, దాని ఆలయం గురించి, ‘నీ పునాది వేయబడుతుంది’ అనీ చెప్తున్నది నేనే.”+ యిర్మీయా 51:28, 29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 ఆమెకు వ్యతిరేకంగా దేశాల్ని,మాదీయ రాజుల్ని,+ దాని పాలకుల్ని, ఉప పాలకులందర్నీ,వాళ్లు పరిపాలించే దేశాలన్నిటినీ నియమించండి.* 29 భూమి కంపిస్తుంది, వణికిపోతుంది,ఎందుకంటే బబులోను దేశాన్ని నివాసులు లేకుండా భయంకరంగా మార్చాలని+బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా చేసిన ఆలోచన నెరవేరుతుంది.
28 కోరెషు+ గురించి, ‘ఇతను నా మంద కాపరి,ఇతను నా ఇష్టాన్నంతా పూర్తిగా నెరవేరుస్తాడు’+ అని చెప్తున్నది నేనే;యెరూషలేము గురించి, ‘అది తిరిగి కట్టబడుతుంది’ అనీ, దాని ఆలయం గురించి, ‘నీ పునాది వేయబడుతుంది’ అనీ చెప్తున్నది నేనే.”+
28 ఆమెకు వ్యతిరేకంగా దేశాల్ని,మాదీయ రాజుల్ని,+ దాని పాలకుల్ని, ఉప పాలకులందర్నీ,వాళ్లు పరిపాలించే దేశాలన్నిటినీ నియమించండి.* 29 భూమి కంపిస్తుంది, వణికిపోతుంది,ఎందుకంటే బబులోను దేశాన్ని నివాసులు లేకుండా భయంకరంగా మార్చాలని+బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా చేసిన ఆలోచన నెరవేరుతుంది.