యెషయా 46:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 నేను తూర్పు* నుండి వేట పక్షిని పిలుస్తున్నాను,+సుదూర దేశం నుండి నా నిర్ణయాన్ని* అమలు చేసే వ్యక్తిని పిలుస్తున్నాను.+ నేను చెప్పాను, దాన్ని జరిగిస్తాను. నేను దాన్ని సంకల్పించాను, దాన్ని నెరవేరుస్తాను కూడా.+ ప్రకటన 16:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 ఆరో దేవదూత తన గిన్నెను యూఫ్రటీసు మహానది+ మీద కుమ్మరించాడు. అప్పుడు, తూర్పు* నుండి వచ్చే రాజుల కోసం దారి ఏర్పడేలా+ ఆ నది నీళ్లు ఎండిపోయాయి.+
11 నేను తూర్పు* నుండి వేట పక్షిని పిలుస్తున్నాను,+సుదూర దేశం నుండి నా నిర్ణయాన్ని* అమలు చేసే వ్యక్తిని పిలుస్తున్నాను.+ నేను చెప్పాను, దాన్ని జరిగిస్తాను. నేను దాన్ని సంకల్పించాను, దాన్ని నెరవేరుస్తాను కూడా.+
12 ఆరో దేవదూత తన గిన్నెను యూఫ్రటీసు మహానది+ మీద కుమ్మరించాడు. అప్పుడు, తూర్పు* నుండి వచ్చే రాజుల కోసం దారి ఏర్పడేలా+ ఆ నది నీళ్లు ఎండిపోయాయి.+