-
హబక్కూకు 2:18, 19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 చెక్కిన ప్రతిమ వల్ల ఏం ప్రయోజనం?
దాన్ని చెక్కేది శిల్పే కదా!
పోత* విగ్రహం వల్ల, అబద్ధాలు బోధించేదాని వల్ల ఏం ప్రయోజనం?
ఆ వ్యర్థమైన దేవుళ్లను తయారుచేసే వ్యక్తి వాటిమీద నమ్మకం ఉంచుతాడు,
కానీ అవి కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేవు.+
19 చెక్కతో, “మేలుకో!” అని చెప్పే వ్యక్తికి శ్రమ.
మాట్లాడలేని రాయితో, “నిద్రలే! మాకు ఉపదేశమివ్వు!” అని చెప్పే వ్యక్తికి శ్రమ.
-