కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎజ్రా 1:1, 2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 1 పారసీక* రాజైన కోరెషు+ పరిపాలన మొదటి సంవత్సరంలో, అతను తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేయించేలా యెహోవా అతని మనసును ప్రేరేపించాడు; యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాట+ నెరవేరడానికి అలా జరిగింది. పారసీక రాజైన కోరెషు ఆ ప్రకటనను ఇలా రాయించాడు:+

      2 “పారసీక రాజైన కోరెషు చెప్పేదేమిటంటే, ‘పరలోక దేవుడైన యెహోవా భూమ్మీదున్న రాజ్యాలన్నిటినీ నాకు అప్పగించాడు.+ ఆయన యూదాలోని యెరూషలేములో తన కోసం ఒక మందిరం కట్టించమని నన్ను ఆదేశించాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి