యెషయా 44:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 చెక్కిన విగ్రహాలు తయారుచేసేవాళ్లు పనికిరానివాళ్లు,వాళ్ల ప్రియమైన వస్తువుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు.+ అవి* సాక్ష్యం చెప్పలేవు, ఎందుకంటే అవి ఏమీ చూడలేవు, వాటికి ఏమీ తెలీదు,+కాబట్టి వాటిని తయారుచేసిన వాళ్లు అవమానాలపాలు అవుతారు.+ 1 కొరింథీయులు 8:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 విగ్రహాలకు అర్పించినవాటిని తినడం విషయానికొస్తే, లోకంలో విగ్రహం వట్టిదని,+ ఒకేఒక్క దేవుడు తప్ప వేరే దేవుడు లేడని+ మనకు తెలుసు.
9 చెక్కిన విగ్రహాలు తయారుచేసేవాళ్లు పనికిరానివాళ్లు,వాళ్ల ప్రియమైన వస్తువుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు.+ అవి* సాక్ష్యం చెప్పలేవు, ఎందుకంటే అవి ఏమీ చూడలేవు, వాటికి ఏమీ తెలీదు,+కాబట్టి వాటిని తయారుచేసిన వాళ్లు అవమానాలపాలు అవుతారు.+
4 విగ్రహాలకు అర్పించినవాటిని తినడం విషయానికొస్తే, లోకంలో విగ్రహం వట్టిదని,+ ఒకేఒక్క దేవుడు తప్ప వేరే దేవుడు లేడని+ మనకు తెలుసు.