కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 29:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ఆ రోజు, చెవిటివాళ్లు ఆ గ్రంథంలోని మాటలు వింటారు,

      గుడ్డివాళ్ల కళ్లు చీకట్లో నుండి, అంధకారంలో నుండి చూస్తాయి.+

  • యెషయా 35:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 అప్పుడు గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి,+

      చెవిటివాళ్ల చెవులు విప్పబడతాయి.+

  • యిర్మీయా 31:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  8 నేను ఉత్తర దేశం నుండి వాళ్లను వెనక్కి తీసుకొస్తున్నాను.+

      భూమి సుదూర ప్రాంతాల నుండి వాళ్లను పోగుచేస్తాను.+

      వాళ్లలో గుడ్డివాళ్లు, కుంటివాళ్లు,

      గర్భిణీ స్త్రీలు, ప్రసవిస్తున్న స్త్రీలు అందరూ ఉంటారు.+

      వాళ్లంతా గొప్ప సమాజంగా ఇక్కడికి తిరిగొస్తారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి