34 “ఇకమీదట వాళ్లలో ఎవ్వరూ, ‘యెహోవాను తెలుసుకో!’ అంటూ తమ పొరుగువానికి గానీ సహోదరునికి గానీ బోధించరు.+ ఎందుకంటే, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు.+ నేను వాళ్ల అపరాధాన్ని క్షమిస్తాను, వాళ్ల పాపాన్ని ఇక గుర్తుచేసుకోను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+