కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 6:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 “కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఐగుప్తీయులు మీ మీద పెట్టిన భారాల నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, వాళ్ల బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాను;+ ఐగుప్తు మీద నా తీర్పులు అమలు చేసి, చాచిన* బాహువుతో మిమ్మల్ని కాపాడతాను.+

  • యిర్మీయా 50:34
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 34 అయితే వాళ్ల విమోచకుడు బలవంతుడు.+

      ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.+

      వాళ్ల దేశానికి విశ్రాంతిని ఇవ్వడానికి,+

      బబులోను నివాసుల్ని కలవరపెట్టడానికి+

      ఆయన తప్పకుండా వాళ్ల వ్యాజ్యాన్ని వాదిస్తాడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి