యెషయా 46:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 పూర్వకాలం నాటి పాత* సంగతుల్ని గుర్తుచేసుకోండి,నేనే దేవుణ్ణి, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు అని జ్ఞాపకముంచుకోండి. నేనే దేవుణ్ణి, నాలాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు.
9 పూర్వకాలం నాటి పాత* సంగతుల్ని గుర్తుచేసుకోండి,నేనే దేవుణ్ణి, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు అని జ్ఞాపకముంచుకోండి. నేనే దేవుణ్ణి, నాలాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు.