కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 4:39
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 39 కాబట్టి పైన ఆకాశంలో, కింద భూమ్మీద యెహోవాయే సత్యదేవుడని+ నేడు మీరు తెలుసుకోండి, ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి. ఆయన తప్ప వేరే దేవుడు లేడు.+

  • యెషయా 44:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  8 భయపడకండి,

      భయంతో చచ్చుబడిపోకండి.+

      మీలో ప్రతీ ఒక్కరికి నేను దాని గురించి ముందే చెప్పలేదా, ముందే ప్రకటించలేదా?

      మీరే నా సాక్షులు.+

      నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడా?

      లేడు, నేను తప్ప వేరే ఆశ్రయదుర్గం* లేడు;+ ఉన్నట్టు నాకు తెలీదు.’ ”

  • మార్కు 12:32
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 ⁠అప్పుడు ఆ శాస్త్రి ఇలా అన్నాడు: “బోధకుడా, బాగా చెప్పావు, నిజం చెప్పావు. ‘దేవుడు ఒక్కడే, ఆయన లాంటివాళ్లు ఎవ్వరూ లేరు’;+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి