కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 40:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 చేతిపనివాడు విగ్రహాన్ని పోతపోస్తాడు,

      కంసాలి దానికి బంగారు రేకు తొడుగుతాడు,+

      తర్వాత వెండి గొలుసులు చేస్తాడు.

  • యిర్మీయా 10:8, 9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  8 వాళ్లంతా బుద్ధిలేనివాళ్లు, మూర్ఖులు.+

      చెట్టు ఇచ్చే ఉపదేశం వ్యర్థమైనది.+

       9 తర్షీషు నుండి వెండి రేకులు,+ ఉపాజు నుండి బంగారం తెస్తారు,

      అవి చేతిపనివాడు చేసినవి, కంసాలి మలిచినవి.

      వాటి బట్టలు నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో చేసినవి.

      అవన్నీ నైపుణ్యంగల పనివాళ్లు చేసినవి.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి