కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 135:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  6 ఆకాశంలో, భూమ్మీద; సముద్రాల్లో, వాటి లోతైన స్థలాలన్నిటిలో

      యెహోవా తనకు చేయాలనిపించిన ప్రతీది చేస్తాడు.+

  • యెషయా 55:10, 11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 వర్షం, మంచు ఆకాశం నుండి కురిసి,

      భూమిని తడిపి, విత్తనాలు మొలిచి ఫలించేలా చేసి,

      విత్తేవాడికి విత్తనాలు, తినేవాడికి ఆహారం ఇవ్వకుండా ఎలాగైతే తిరిగెళ్లవో

      11 నా నోటి నుండి వచ్చే మాట కూడా అలాగే ఉంటుంది.+

      అది ఫలితాలు సాధించకుండా నా దగ్గరికి తిరిగి రాదు;+

      బదులుగా అది నాకు నచ్చిన ప్రతీదాన్ని* ఖచ్చితంగా నెరవేరుస్తుంది,+

      నేను ఏ పని కోసం దాన్ని పంపించానో ఆ పనిని చేసి తీరుతుంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి