యిర్మీయా 33:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 నేను వాళ్లమీద చూపించే మంచితనం అంతటి గురించి భూమ్మీది ఏయే దేశాలు వింటాయో, వాటన్నిటి ముందు ఆమె వల్ల నాకు కీర్తి, సంతోషం, స్తుతి, మహిమ కలుగుతాయి.+ నేను ఆమెమీద చూపించే మంచితనం అంతటిని బట్టి, ఆమెకు దయచేసే శాంతిని బట్టి వాళ్లు భయపడతారు, వణికిపోతారు.’ ”+
9 నేను వాళ్లమీద చూపించే మంచితనం అంతటి గురించి భూమ్మీది ఏయే దేశాలు వింటాయో, వాటన్నిటి ముందు ఆమె వల్ల నాకు కీర్తి, సంతోషం, స్తుతి, మహిమ కలుగుతాయి.+ నేను ఆమెమీద చూపించే మంచితనం అంతటిని బట్టి, ఆమెకు దయచేసే శాంతిని బట్టి వాళ్లు భయపడతారు, వణికిపోతారు.’ ”+