మత్తయి 5:34, 35 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 34 అయితే నేను మీతో చెప్తున్నాను, అసలు ఒట్టే వేయొద్దు;+ పరలోకం తోడు అని ఒట్టు వేయొద్దు, అది దేవుని సింహాసనం; 35 భూమి తోడు అని ఒట్టు వేయొద్దు, అది ఆయన పాదపీఠం;+ యెరూషలేము తోడు అని ఒట్టు వేయొద్దు, అది మహారాజు నగరం.+
34 అయితే నేను మీతో చెప్తున్నాను, అసలు ఒట్టే వేయొద్దు;+ పరలోకం తోడు అని ఒట్టు వేయొద్దు, అది దేవుని సింహాసనం; 35 భూమి తోడు అని ఒట్టు వేయొద్దు, అది ఆయన పాదపీఠం;+ యెరూషలేము తోడు అని ఒట్టు వేయొద్దు, అది మహారాజు నగరం.+