యెషయా 25:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 యెహోవా, నువ్వే నా దేవుడివి. నేను నిన్ను ఘనపరుస్తాను, నీ పేరును స్తుతిస్తాను,ఎందుకంటే నువ్వు అద్భుతమైన పనులు చేశావు,+పురాతన కాలంలో ఉద్దేశించిన* వాటిని+విశ్వసనీయతతో,+ నమ్మకత్వంతో నెరవేర్చావు.
25 యెహోవా, నువ్వే నా దేవుడివి. నేను నిన్ను ఘనపరుస్తాను, నీ పేరును స్తుతిస్తాను,ఎందుకంటే నువ్వు అద్భుతమైన పనులు చేశావు,+పురాతన కాలంలో ఉద్దేశించిన* వాటిని+విశ్వసనీయతతో,+ నమ్మకత్వంతో నెరవేర్చావు.