కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 20:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 నీ రక్షణ కార్యాల్ని బట్టి మేము ఆనందంగా కేకలు వేస్తాం;+

      మా దేవుని పేరున మా పతాకాలు ఎత్తుతాం.+

      యెహోవా నీ విన్నపాలన్నిటినీ అనుగ్రహించాలి.

  • జెఫన్యా 3:14, 15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 సీయోను కూతురా, సంతోషంతో కేకలు వేయి!

      ఇశ్రాయేలూ, విజయోత్సాహంతో కేకలు వేయి!+

      యెరూషలేము కూతురా,+ నిండు హృదయంతో సంతోషించు, ఆనందించు!

      15 నువ్వు అనుభవిస్తున్న శిక్షను యెహోవా తీసేశాడు.+

      ఆయన నీ శత్రువును వెళ్లగొట్టాడు.+

      ఇశ్రాయేలు రాజైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.+

      విపత్తు వస్తుందని ఇకమీదట నువ్వు భయపడవు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి