కీర్తన 102:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 నువ్వు ఖచ్చితంగా లేచి సీయోను మీద కరుణ చూపిస్తావు,+దాని మీద అనుగ్రహం+ చూపించే సమయం ఇదే;నియమిత సమయం వచ్చేసింది.+ రోమీయులు 9:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 ఎందుకంటే ఆయన మోషేతో ఇలా అన్నాడు: “నేను ఎవరి మీద కరుణ చూపించాలనుకుంటానో వాళ్లమీద కరుణ చూపిస్తాను, ఎవరి మీద కనికరం చూపించాలనుకుంటానో వాళ్లమీద కనికరం చూపిస్తాను.”+
13 నువ్వు ఖచ్చితంగా లేచి సీయోను మీద కరుణ చూపిస్తావు,+దాని మీద అనుగ్రహం+ చూపించే సమయం ఇదే;నియమిత సమయం వచ్చేసింది.+
15 ఎందుకంటే ఆయన మోషేతో ఇలా అన్నాడు: “నేను ఎవరి మీద కరుణ చూపించాలనుకుంటానో వాళ్లమీద కరుణ చూపిస్తాను, ఎవరి మీద కనికరం చూపించాలనుకుంటానో వాళ్లమీద కనికరం చూపిస్తాను.”+