2 రాజులు 18:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 హిజ్కియా రాజు పరిపాలనలోని 14వ సంవత్సరంలో, అష్షూరు+ రాజైన సన్హెరీబు ప్రాకారాలుగల యూదా నగరాలన్నిటి మీదికి వచ్చి, వాటిని స్వాధీనం చేసుకున్నాడు.+ యెషయా 10:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 “అష్షూరును+ చూడండి!అది నా కోపాన్ని చూపించే కర్ర,+వాళ్ల చేతిలో ఉన్న దండం నా ఉగ్రతను వెళ్లగక్కుతుంది!
13 హిజ్కియా రాజు పరిపాలనలోని 14వ సంవత్సరంలో, అష్షూరు+ రాజైన సన్హెరీబు ప్రాకారాలుగల యూదా నగరాలన్నిటి మీదికి వచ్చి, వాటిని స్వాధీనం చేసుకున్నాడు.+
5 “అష్షూరును+ చూడండి!అది నా కోపాన్ని చూపించే కర్ర,+వాళ్ల చేతిలో ఉన్న దండం నా ఉగ్రతను వెళ్లగక్కుతుంది!