కీర్తన 44:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 వాళ్లు తమ కత్తితో దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు,+వాళ్ల బాహువు వాళ్లకు విజయం చేకూర్చలేదు.+ బదులుగా నీ కుడిచెయ్యి, నీ బాహువు,+ నీ ముఖకాంతి విజయాన్ని ఇచ్చాయి,ఎందుకంటే, నువ్వు వాళ్లను చూసి సంతోషించావు.+ యెషయా 52:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 దేశాలన్నిటి కళ్లముందు యెహోవా తన పవిత్రమైన బాహువును వెల్లడిచేశాడు;+భూమి కొనల్లో ఉన్నవాళ్లంతా మన దేవుని రక్షణకార్యాల్ని* చూస్తారు.+
3 వాళ్లు తమ కత్తితో దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు,+వాళ్ల బాహువు వాళ్లకు విజయం చేకూర్చలేదు.+ బదులుగా నీ కుడిచెయ్యి, నీ బాహువు,+ నీ ముఖకాంతి విజయాన్ని ఇచ్చాయి,ఎందుకంటే, నువ్వు వాళ్లను చూసి సంతోషించావు.+
10 దేశాలన్నిటి కళ్లముందు యెహోవా తన పవిత్రమైన బాహువును వెల్లడిచేశాడు;+భూమి కొనల్లో ఉన్నవాళ్లంతా మన దేవుని రక్షణకార్యాల్ని* చూస్తారు.+