కీర్తన 46:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 46 దేవుడే మన ఆశ్రయం, మన బలం,+కష్టకాలాల్లో ఆయన ఎప్పుడూ సహాయం చేస్తాడు.+ నహూము 1:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 యెహోవా మంచివాడు,+ శ్రమ రోజున ఆయన బలమైన దుర్గం.+ తనను ఆశ్రయించే వాళ్లు ఆయనకు తెలుసు.*+