-
యెషయా 37:24పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
24 నీ సేవకుల ద్వారా నువ్వు యెహోవాను నిందించి+ ఇలా అన్నావు:
‘నా యుద్ధ రథాల సమూహంతో
నేను పర్వత శిఖరాల మీదికి ఎక్కుతాను,+
లెబానోను మారుమూల ప్రాంతాల్ని చేరుకుంటాను.
దాని ఎత్తైన దేవదారు చెట్లను, దాని శ్రేష్ఠమైన సరళవృక్షాల్ని నరికేస్తాను.
దాని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోకి, దాని దట్టమైన అడవుల్లోకి ప్రవేశిస్తాను.
-