-
యెషయా 9:18పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 ఎందుకంటే దుష్టత్వం అగ్నిలా మండుతుంది,
అది ముళ్లపొదల్ని, పిచ్చి చెట్లను కాల్చేస్తుంది.
అది అడవిలోని దట్టమైన పొదల్ని తగలబెడుతుంది,
వాటి పొగ మేఘాల్లా పైకి లేస్తుంది.
-