-
ద్వితీయోపదేశకాండం 28:66, 67పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
66 నీ ప్రాణాలు గొప్ప అపాయంలో పడతాయి, నువ్వు రాత్రింబగళ్లు భయంతో వణికిపోతావు; నువ్వు ప్రాణాలతో ఉంటావన్న నమ్మకం కూడా నీకు ఉండదు. 67 నువ్వు నీ హృదయంలో ఉన్న విపరీతమైన భయం వల్ల, నీ కంటికి కనిపించేవాటి వల్ల ఉదయమేమో ‘సాయంకాలమైతే బాగుండు!’ అని, సాయంకాలమేమో ‘ఉదయమైతే బాగుండు!’ అని అనుకుంటావు.
-