నిర్గమకాండం 23:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 “లంచం తీసుకోకూడదు, ఎందుకంటే అది స్పష్టంగా చూడగలిగేవాళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది, నిజాయితీపరుల తీర్పుల్ని మార్చేస్తుంది.+ ద్వితీయోపదేశకాండం 16:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 నువ్వు న్యాయాన్ని పక్కదారి పట్టించకూడదు,+ పక్షపాతం చూపించకూడదు,+ లంచం తీసుకోకూడదు. ఎందుకంటే లంచం తెలివిగలవాళ్ల కళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది,+ నిజాయితీపరుల తీర్పుల్ని మార్చేస్తుంది.
8 “లంచం తీసుకోకూడదు, ఎందుకంటే అది స్పష్టంగా చూడగలిగేవాళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది, నిజాయితీపరుల తీర్పుల్ని మార్చేస్తుంది.+
19 నువ్వు న్యాయాన్ని పక్కదారి పట్టించకూడదు,+ పక్షపాతం చూపించకూడదు,+ లంచం తీసుకోకూడదు. ఎందుకంటే లంచం తెలివిగలవాళ్ల కళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది,+ నిజాయితీపరుల తీర్పుల్ని మార్చేస్తుంది.