కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 రాజులు 19:5, 6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 ఏలీయా ఆ చిన్న చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. అయితే ఉన్నట్టుండి ఒక దేవదూత అతన్ని ముట్టుకుని,+ “లేచి తిను” అని అన్నాడు.+ 6 ఏలీయా చూసినప్పుడు, తన తల దగ్గర వేడి రాళ్ల మీద ఒక గుండ్రటి రొట్టె, ఒక కూజాలో నీళ్లు ఉన్నాయి. అతను తిని తాగి మళ్లీ పడుకున్నాడు.

  • కీర్తన 34:9, 10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  9 యెహోవా పవిత్రులారా, మీరందరూ ఆయనకు భయపడండి,

      ఆయనకు భయపడేవాళ్లకు ఏ లోటూ ఉండదు.+

      כ [కఫ్‌]

      10 బలమైన కొదమ సింహాలు కూడా ఆకలితో ఉంటాయి,

      కానీ యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు.+

  • యెషయా 65:13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:

      “ఇదిగో! నా సేవకులు భోజనం చేస్తారు, కానీ మీరు ఆకలిగా ఉంటారు.+

      నా సేవకులు నీళ్లు తాగుతారు,+ కానీ మీరు దాహంగా ఉంటారు.

      నా సేవకులు సంతోషిస్తారు,+ కానీ మీరు అవమానాలపాలు అవుతారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి