2 రాజులు 15:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 అష్షూరు రాజైన పూలు+ ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడానికి వచ్చాడు; అప్పుడు మెనహేము, రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి తనకు సహాయం చేసినందుకు అతనికి 1,000 తలాంతుల* వెండిని ఇచ్చాడు.+
19 అష్షూరు రాజైన పూలు+ ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడానికి వచ్చాడు; అప్పుడు మెనహేము, రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి తనకు సహాయం చేసినందుకు అతనికి 1,000 తలాంతుల* వెండిని ఇచ్చాడు.+