కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 28:49, 50
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 49 “యెహోవా సుదూరాన ఉన్న అంటే భూమి అంచున ఉన్న ఒక జనాన్ని నీ మీదికి రప్పిస్తాడు.+ ఆ జనం గద్దలా దూసుకొచ్చి నిన్ను పట్టుకుంటుంది,+ వాళ్ల భాష నీకు అర్థంకాదు;+ 50 వాళ్లు చూడడానికి చాలా క్రూరంగా ఉంటారు; వాళ్లు వృద్ధుల మీద గానీ, పిల్లల మీద గానీ దయ చూపించరు.+

  • యెషయా 28:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 కాబట్టి ఆయన ఈ ప్రజలతో నత్తివాళ్ల ద్వారా మాట్లాడతాడు, విదేశీ భాషలో మాట్లాడతాడు.+

  • యిర్మీయా 5:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను దూరం నుండి మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తున్నాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

      “అది చాలాకాలం నుండి ఉన్న దేశం,

      పురాతన దేశం.

      దాని భాష నీకు తెలీదు,

      వాళ్లు మాట్లాడేది నీకు అర్థం కాదు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి