-
ద్వితీయోపదేశకాండం 12:5, 6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 బదులుగా, మీ దేవుడైన యెహోవా మీ గోత్రాలన్నిటి మధ్య తన పేరును, తన నివాస స్థలాన్ని ఎక్కడ స్థాపించాలనుకుంటే అక్కడికి వెళ్లి మీరు ఆయన్ని ఆరాధించాలి.+ 6 మీరు మీ దహనబలుల్ని, బలుల్ని, పదోవంతుల్ని,* మీ కానుకల్ని,+ మీ మొక్కుబడి అర్పణల్ని, మీ స్వేచ్ఛార్పణల్ని,+ మీ పశువుల్లో-మందల్లో మొదటి సంతానాన్ని+ కూడా అక్కడికే తీసుకురావాలి.
-