కీర్తన 125:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 125 యెహోవా మీద నమ్మకం పెట్టుకునేవాళ్లు,కదల్చబడకుండా ఎప్పటికీ నిలిచివుండేసీయోను పర్వతంలా ఉన్నారు.+