యెషయా 12:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 ఇదిగో! దేవుడే నా రక్షణ.+ నేను ఆయన మీద నమ్మకముంచి నిర్భయంగా జీవిస్తాను;+ఎందుకంటే యెహోవా* యెహోవాయే నా శక్తి, నా బలం;ఆయనే నా రక్షణ అయ్యాడు.”+ జెఫన్యా 3:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.+ శక్తిమంతుడైన యోధునిలా ఆయన నిన్ను కాపాడతాడు. ఆయన నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడు.+ నీ మీద ప్రేమ చూపించడం వల్ల సంతృప్తితో విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన నీ గురించి సంతోషించి, ఆనందంతో కేకలు వేస్తాడు.
2 ఇదిగో! దేవుడే నా రక్షణ.+ నేను ఆయన మీద నమ్మకముంచి నిర్భయంగా జీవిస్తాను;+ఎందుకంటే యెహోవా* యెహోవాయే నా శక్తి, నా బలం;ఆయనే నా రక్షణ అయ్యాడు.”+
17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు.+ శక్తిమంతుడైన యోధునిలా ఆయన నిన్ను కాపాడతాడు. ఆయన నిన్ను చూసి ఎంతో సంతోషిస్తాడు.+ నీ మీద ప్రేమ చూపించడం వల్ల సంతృప్తితో విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన నీ గురించి సంతోషించి, ఆనందంతో కేకలు వేస్తాడు.